mahakundalini yagnam in nityanad asramam

నిత్యానంద ఆశ్రమంలో భక్తులకు పూనకం

బెంగళూరు: గురుపూర్ణిమ సందర్భంగా నిత్యానంద ఆశ్రమంలో ఈరోజు భక్తులు పూనకం వచ్చినవారిలా వ్యవహరించారు. నగర శివారులోని నిత్యానంద ధ్యానపీఠంలో మహాకుండలిని యాగం పేరుతో భక్తులు పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించడమే కాకుండా నృత్యం కూడా చేశారు. నటి రంజిత కూడా పూనకం వచ్చినట్లు ఊగిపోయింది.