జగన్‌పై నోరుపారేసుకున్న లగడపాటి
విజయవాడ: అసెంబ్లీ తీర్మానం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని లగడపాటి రాజగోపాల్
వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్
అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై లగడపాటి నోరుపారేసుకున్నారు. జగన్‌కు
భయపడేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే 100 ఛానెల్లు పెడుతానని ఆయన మీడియాకు
తెలిపారు. రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యల్ని లగడపాటి ఎద్దేవా చేశారు.
ఆయనకు నాలుగువారాల సమయం ఇస్తానని.. ఆలోపు ఏర్పడకపోతే తెలంగాణపై మాట్లాడకూదని అన్నారు.