అవిశ్వాస తీర్మానంలో తమ సత్తా చూపుతాo

 అవిశ్వాస తీర్మానంలో తమ సత్తా చూపుతాo


అనంతపురం : అవిశ్వాస తీర్మానంలో తమ సత్తా చూపుతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత భూమా నాగిరెడ్డి అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీ ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడులు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలను చూసే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు వేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని భూమ పేర్కొన్నారు.