మంత్రి వివేకానందరెడ్డి రాజీనామా ఆమోదం
హైదరాబాద్: మంత్రి వివేకానందరెడ్డి తన పదవీకి చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఆమోదించి, గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ కూడా వివేక రాజీనామాను ఆమోదించారు.
పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై పోటీ చేస్తున్న నేపథ్యంలో వివేక మంత్రి పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికల బరిలో ఉన్న మరో మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి అయోమయంలో పడ్డారు. కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆయన తన పదవీకి రాజీనామా చేయాలా? వద్దా? అని తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.