విశాఖ జిల్లా భీమిలిలో భారీ అగ్ని ప్రమాదం

విశాఖ జిల్లా భీమిలిలో భారీ అగ్ని ప్రమాదం
భీమిలి: విశాఖ జిల్లా భీమిలిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 50 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.