ఒబామాతో మల్లిక...

ఒబామాతో మల్లిక...




‘స్టాప్ ఇన్ హాలీవుడ్’ ప్రచారంలో భాగంగా లాస్ ఏంజెలిస్‌లో గురువారం బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్‌తో కలిసి నవ్వులు చిందిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా