ఆల్ టైం రికార్డ్ స్థాయికి బంగారం ధర
హైదరాబాద్: ఆల్ టైం రికార్డ్ స్థాయికి బంగారం ధర చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1540 యుఎస్ డాలర్లకు చేరింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 21 వేల 950 రూపాయలకు చేరింది.
వెండి కిలో ధర 66,700 రూపాయలకు చేరింది.