నేడు మార్కెట్లకు సెలవు

నేడు మార్కెట్లకు సెలవు


హైదరాబాద్: డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలతోపాటు ఫారెక్స్, మనీ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే కమోడిటీ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.