ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసి డెక్కన్ ఛార్జర్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసి డెక్కన్ ఛార్జర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ చార్జర్స్ 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఛార్జర్స్ జట్టు 168 పరుగులు చేసింది. భారీలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన డేర్‌డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లో డెవిడ్ వార్నర్ ఒక్కడే రాణించి అర్ధసెంచరీ(51) చేశాడు. కాగా, హోప్స్ 22, వేణుగోపాలరావు 21 పరుగులతో పర్వాలేదనిపించారు. ఛార్జర్స్ బౌలర్లలో క్రిస్టియన్, హర్మీత్‌సింగ్ చేరో రెండు వికెట్లు తీసుకోగా, ఓజా, మిశ్రా, ధావన్‌లు తలో వికెట్ పడగొట్టారు. సోహల్(62), సారథి సంగక్కర(49), వైట్(31)లు చక్కగా రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఛార్జర్స్ జట్టు 168 పరుగులు చేసింది.
Deccan Chargers innings (20 overs maximum) | R | B | 4s | 6s | SR |
|
 | S Sohal | c Finch b Nadeem | 62 | 41 | 8 | 1 | 151.21 |
|
 | S Dhawan | b Pathan | 8 | 5 | 2 | 0 | 160.00 |
|
 | KC Sangakkara*† | c Finch b Dinda | 49 | 35 | 8 | 1 | 140.00 |
|
| CL White | not out | 31 | 25 | 2 | 1 | 124.00 |
|
 | DT Christian | b Hopes | 8 | 11 | 0 | 0 | 72.72 |
|
| B Chipli | not out | 5 | 3 | 0 | 0 | 166.66 |
|
| Extras | (b 1, lb 2, w 2) | 5 |
|
|
|
|
|
|  |
|
|
|
|
|
| Total | (4 wickets; 20 overs) | 168 | (8.40 runs per over) |
|
|
|
|
|
|
|
|
| Delhi Daredevils innings (target: 169 runs from 20 overs) | R | B | 4s | 6s | SR |
|
 | DA Warner | c Ravi Teja b Dhawan | 51 | 48 | 5 | 1 | 106.25 |
|
 | V Sehwag* | c Christian b Harmeet Singh | 12 | 7 | 3 | 0 | 171.42 |
|
 | NV Ojha† | lbw b Christian | 2 | 4 | 0 | 0 | 50.00 |
|
 | AJ Finch | c †Sangakkara b Harmeet Singh | 0 | 1 | 0 | 0 | 0.00 |
|
 | Y Venugopal Rao | c Christian b Mishra | 21 | 23 | 3 | 0 | 91.30 |
|
 | IK Pathan | c Chipli b Ojha | 5 | 9 | 0 | 0 | 55.55 |
|
| JR Hopes | not out | 17 | 14 | 0 | 1 | 121.42 |
|
 | Y Nagar | b Christian | 23 | 11 | 1 | 2 | 209.09 |
|
| M Morkel | not out | 8 | 3 | 0 | 1 | 266.66 |
|
| Extras | (b 6, lb 1, w 6) | 13 |
|
|
|
|
|
|  |
|
|
|
|
|
| Total | (7 wickets; 20 overs) | 152 | (7.60 runs per over) |
Fall of wickets1-28 (Sehwag, 3.5 ov), 2-33 (Ojha, 4.6 ov), 3-38 (Finch, 5.5 ov), 4-90 (Venugopal Rao, 12.3 ov), 5-99 (Warner, 14.2 ov), 6-112 (Pathan, 16.1 ov), 7-144 (Nagar, 19.3 ov) |