రాజస్థాన్, బెంగళూరు మ్యాచ్‌కు వర్షం

రాజస్థాన్, బెంగళూరు మ్యాచ్‌కు వర్షం





బెంగళూరు: ఐపీఎల్-4లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కురవడంతో టాస్ కూడా వేయలేకపోయారు.