కింగ్స్‌పై పూణె వారియర్స్ విజయం
ముంబయి: ఐపీఎల్-4లోకి కొత్తగా ప్రవేశించిన పూణె వారియర్స్ విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆదివారమిక్కడ జరిగిన 5వ మ్యాచ్‌లో పంజాబ్‌కింగ్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 13.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. వారియర్స్ బ్యాట్స్‌మెన్‌లలో చెలరేగిన జెస్సీ రైడర్ 17 బంతుల్లోనే ఆరు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. కాగా, మన్హాస్ 35, రాబిన్ ఉతప్ప 22, యువరాజ్‌సింగ్ 21 పరుగులు చేసి విజయానికి తోడ్పాటు అందించారు. కింగ్స్ బౌలర్లలో ప్రవీణ్‌కుమార్, మెక్‌లారెన్, నాయర్ తలో వికెట్ తీసుకున్నారు.
Kings XI Punjab 112/8 (20/20 ov)
Pune Warriors 113/3 (13.1/20 ov)
Pune Warriors won by 7 wickets (with 41 balls remaining)
|
|
|
|
|
|
|
|
| Kings XI Punjab innings (20 overs maximum) | R | B | 4s | 6s | SR |
|
 | AC Gilchrist*† | c †Uthappa b Thomas | 1 | 3 | 0 | 0 | 33.33 |
|
 | SE Marsh | c Sharma b Wagh | 1 | 3 | 0 | 0 | 33.33 |
|
 | PC Valthaty | c Ryder b Thomas | 6 | 6 | 1 | 0 | 100.00 |
|
 | KD Karthik | c Sharma b Wagh | 0 | 7 | 0 | 0 | 0.00 |
|
 | AM Nayar | c Yuvraj Singh b Ryder | 12 | 18 | 2 | 0 | 66.66 |
|
 | Sunny Singh | run out (Yuvraj Singh/†Uthappa) | 12 | 6 | 3 | 0 | 200.00 |
|
| R McLaren | not out | 51 | 43 | 6 | 1 | 118.60 |
|
 | PP Chawla | c †Uthappa b Wagh | 15 | 28 | 0 | 0 | 53.57 |
|
 | P Kumar | c †Uthappa b Parnell | 3 | 5 | 0 | 0 | 60.00 |
|
| NJ Rimmington | not out | 1 | 1 | 0 | 0 | 100.00 |
|
| Extras | (lb 4, w 5, nb 1) | 10 |
|
|
|
|
|
|  |
|
|
|
|
|
| Total | (8 wickets; 20 overs) | 112 | (5.60 runs per over) |
Fall of wickets1-2 (Gilchrist, 0.4 ov), 2-5 (Marsh, 1.2 ov), 3-9 (Valthaty, 2.4 ov), 4-9 (Karthik, 3.3 ov), 5-36 (Sunny Singh, 5.5 ov), 6-45 (Nayar, 8.3 ov), 7-80 (Chawla, 17.1 ov), 8-102 (Kumar, 19.1 ov) |
|
|
|
|
|
|
|
|
| Pune Warriors innings (target: 113 runs from 20 overs) | R | B | 4s | 6s | SR |
|
 | GC Smith | c McLaren b Kumar | 0 | 1 | 0 | 0 | 0.00 |
|
 | JD Ryder | c †Gilchrist b McLaren | 31 | 17 | 6 | 0 | 182.35 |
|
 | M Manhas | c †Gilchrist b Nayar | 35 | 32 | 5 | 1 | 109.37 |
|
| RV Uthappa† | not out | 22 | 14 | 1 | 2 | 157.14 |
|
| Yuvraj Singh* | not out | 21 | 15 | 2 | 1 | 140.00 |
|
| Extras | (lb 1, w 3) | 4 |
|
|
|
|
|
|  |
|
|
|
|
|
| Total | (3 wickets; 13.1 overs) | 113 | (8.58 runs per over) |
Match details |
Toss Kings XI Punjab, who chose to bat
Points Pune Warriors 2, Kings XI Punjab 0
|
Twenty20 debut BA Bhatt (Kings XI Punjab)
Player of the match SB Wagh (Pune Warriors) |