బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై ముంబయి ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం



బెంగళూరు: లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్, అంబటి తిరుపతి రాయుడు చెలరేగడంతో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై ముంబయి ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ విసిరిన 141 పరుగుల లక్ష్యాన్ని సచిన్, రాయుడు విరవీహారంతో ముంబయి ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఇద్దరు కలిసి బౌలర్లకు చుక్కలు చూపించారు. బంతులను బౌండరీలకు తరలించి..చకచకా జట్టుకు విజయాన్ని అందించారు. బాగా ఆడిన రాయుడు 50 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో 63 పరుగులు చేశాడు. కాగా, సారథి సచిన్ 46 బంతుల్లో ఏడు ఫోర్లతో 55 పరుగులు చేశాడు. ముంబయి కోల్పోయిన ఓపెనర్ జకబ్ వికెట్‌ను నాన్నెస్ పడగొట్టాడు. కాగా, అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి, 140 పరుగులు చేసింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఔదార్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నట్టు రాబిన్ జాక్‌మన్ అవార్డును ప్రకటించారు. అయితే సచిన్, రాయుడ్ని వెంటపెట్టుకుని వచ్చి అవార్డును కలిసి పంచుకున్నారు. ముంబై విజయంలో కీలక పాత్ర వహించిన అంబటి తిరుపతి రాయుడుతో కలిసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పంచుకోకపోతే సముచితమనిపించదని సచిన్ వ్యాఖ్యానించారు. ఈ సంఘటన సచిన్ గొప్పతనాన్ని మరింత పెంచింది.










Royal Challengers Bangalore innings (20 overs maximum) R B 4s 6s SR
View dismissal MA Agarwal b Malinga 0 1 0 0 0.00

TM Dilshan not out 59 52 4 2 113.46
View dismissal V Kohli c †Jacobs b Pollard 12 19 2 0 63.15
View dismissal AB de Villiers c & b Pollard 38 36 3 1 105.55
View dismissal AUK Pathan b Malinga 0 2 0 0 0.00

SS Tiwary not out 16 10 3 0 160.00

Extras (b 4, lb 7, w 4) 15











Total (4 wickets; 20 overs) 140 (7.00 runs per over)
Did not bat CA Pujara, Z Khan, DL Vettori*, DP Nannes, A Mithun
Fall of wickets1-0 (Agarwal, 0.1 ov), 2-19 (Kohli, 4.3 ov), 3-110 (de Villiers, 16.5 ov), 4-112 (Pathan, 17.3 ov)










Bowling O M R W Econ

View wickets SL Malinga 4 0 32 2 8.00 (1w)

MM Patel 3 0 10 0 3.33

View wickets KA Pollard 4 0 25 2 6.25 (1w)

AG Murtaza 4 0 26 0 6.50


Harbhajan Singh 4 0 27 0 6.75 (2w)

JEC Franklin 1 0 9 0 9.00










Mumbai Indians innings (target: 141 runs from 20 overs) R B 4s 6s SR
View dismissal DJ Jacobs b Nannes 22 16 2 2 137.50

SR Tendulkar* not out 55 46 7 0 119.56

AT Rayudu not out 63 50 9 0 126.00

Extras (lb 1, w 1, nb 1) 3











Total (1 wicket; 18.3 overs) 143 (7.72 runs per over)
Did not bat RG Sharma, KA Pollard, JEC Franklin, R Sathish, Harbhajan Singh, AG Murtaza, MM Patel, SL Malinga
Fall of wickets1-33 (Jacobs, 4.2 ov)










Bowling O M R W Econ


Z Khan 4 0 36 0 9.00 (1w)

DL Vettori 4 0 18 0 4.50

View wicket DP Nannes 1 1 0 1 0.00


A Mithun 3 0 31 0 10.33 (1nb)

V Kohli 2 0 15 0 7.50


TM Dilshan 1 0 12 0 12.00


AUK Pathan 3.3 0 30 0 8.57

Match details
Toss Mumbai Indians, who chose to field
Points
Mumbai Indians 2, Royal Challengers Bangalore 0
Player of the match SR Tendulkar (Mumbai Indians)
Umpires HDPK Dharmasena (Sri Lanka) and AL Hill (New Zealand)
TV umpire
K Hariharan
Match referee
Satayabrata Mukherjee
Reserve umpire
CK Nandan