దుస్తులు జారవిడుస్తాన్న నెరజాణకు ఆఫర్ల వెల్లువ

దుస్తులు జారవిడుస్తాన్న నెరజాణకు ఆఫర్ల వెల్లువ

టీమిండియా ప్రపంచకప్ గెలుచుకుంటే తన నగ్న స్వరూపాన్ని ప్రదర్శిస్తానంటూ నానా హంగామా చేసిన పూనం పాండే కావాలంటూ ఇండియన్ బుల్లితెర తెగ వెంపర్లాడుతోందట.

ఇటీవల కాలంలో ఆమె పేరు మారుమోగిపోవడంతో తమకు కాల్షీట్లవ్వాలంటే తమకివ్వాలంటూ పట్టుబడుతున్నారట. కొన్ని సంస్థలైతే ఓ అడుగు ముందుకేసి గంటల లెక్కన పారితోషికాన్ని కట్టబెడతామని ఆశ చూపిస్తున్నాయట.

అనూహ్యంగా ఒక్కసారి ఇన్ని అవకాశాలు ఆమెపైకి దూసుక వస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక పూనం తలపట్టుక కూచున్నదట. ఇదిలావుంటే.. ఓ బడా వ్యాపార సంస్థ పూనం పాండే తమ కంపెనీకి చెందిన క్యాలండర్‌కు నగ్న ఫోజిస్తే కోట్లలో పారితోషికాన్ని ఇస్తామని ఆశ చూపిస్తోందట. మొత్తానికి ప్రపంచకప్ పోటీలు అర్థనగ్న సుందరి పూనం పాండేకు కోట్ల రూపాయల కాసుల వర్షం కురిపిస్తున్నాయి.