రీరామనవమి వేడుకల్లో అపశృతి

రీరామనవమి వేడుకల్లో అపశృతి

కడప : బద్వేల్ మండలం వెల్లెరవారిపల్లె రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో మంగళవారం అపశృతి చోటుచేసుకుంది. రామాలయంలో ధ్వజస్తంభం విరిగిపడటంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.