ఐపీఎల్-4:డెక్కన్‌పై కోల్‌కతా విజయం
కోల్‌కతా: ఐపీఎల్-4లో భాగంగా ఇక్కడ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 9 పరుగుల తేడాతో తొలి విజయం నమోదు చేసింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో డెక్కన్ ఆటగాళ్లు విఫలమయ్యారు.154 పరుగులకే చాపచుట్టేసి వరుసుగా రెండో ఓటమి కొనితెచ్చుకున్నారు. డెక్కన్ ఆది నుంచి తడబడుతూనే ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. శిఖర్ ధావన్(7),జగ్గీ (3) త్వరగా పెవిలియన్ చేరినప్పటకీ చిప్లీ ఒక్కడే పోరాడి (48) పరుగులు చేశాడు. అతనికి సహాయం అందించే వారే కరువ్వడంతో డెక్కన్‌కు ఓటమి తప్పలేదు. కెప్టెన్ సంగక్కరా(16) పరుగలు మాత్రమే చేసి మరో సారీ అభిమానుల్ని నిరాశ పరిచాడు.
కోల్‌కతా బౌలర్లలో అబ్దుల్లా మూడు వికెట్లు తీయగా, భాటియా , ఉనాద్కత్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న కోల్‌కతా బ్యాట్‌మెన్‌లలో ఓపెనర్ కల్లీస్ 53 పరుగులతో బాధ్యాతయుత ఇన్నింగ్ ఆడగా, బిస్లా 19, కెప్టెన్ గంభీర్ 29, యూసఫ్ పఠాన్ 22,తివారీ 30 పరుగులు చేశారు.
| Kolkata Knight Riders innings (20 overs maximum) | R | B | 4s | 6s | SR |
|
 | JH Kallis | c Dhawan b Duminy | 53 | 45 | 7 | 1 | 117.77 |
|
 | MS Bisla† | lbw b Mishra | 19 | 21 | 3 | 0 | 90.47 |
|
 | G Gambhir* | b Mishra | 29 | 18 | 4 | 0 | 161.11 |
|
| MK Tiwary | not out | 30 | 21 | 2 | 2 | 142.85 |
|
 | YK Pathan | c Jaggi b Steyn | 22 | 15 | 4 | 0 | 146.66 |
|
| Extras | (b 5, lb 2, w 3) | 10 |
|
|
|
|
|
|  |
|
|
|
|
|
| Total | (4 wickets; 20 overs) | 163 | (8.15 runs per over) |
|
|
|
|
|
|
|
|
| Deccan Chargers innings (target: 164 runs from 20 overs) | R | B | 4s | 6s | SR |
|
 | S Dhawan | run out (Morgan) | 7 | 7 | 1 | 0 | 100.00 |
|
 | IR Jaggi | b Iqbal Abdulla | 3 | 9 | 0 | 0 | 33.33 |
|
 | B Chipli | c Kallis b Bhatia | 48 | 40 | 6 | 1 | 120.00 |
|
 | KC Sangakkara*† | c Kallis b Bhatia | 16 | 15 | 2 | 0 | 106.66 |
|
 | JP Duminy | c Kallis b Iqbal Abdulla | 6 | 8 | 0 | 0 | 75.00 |
|
 | DT Christian | c ten Doeschate b Iqbal Abdulla | 25 | 13 | 1 | 2 | 192.30 |
|
 | DB Ravi Teja | c Kallis b Unadkat | 14 | 10 | 1 | 1 | 140.00 |
|
 | DW Steyn | b Unadkat | 13 | 12 | 1 | 0 | 108.33 |
|
| A Mishra | not out | 12 | 5 | 1 | 1 | 240.00 |
|
| I Sharma | not out | 1 | 1 | 0 | 0 | 100.00 |
|
| Extras | (b 2, lb 3, w 4) | 9 |
|
|
|
|
|
|  |
|
|
|
|
|
| Total | (8 wickets; 20 overs) | 154 | (7.70 runs per over) |
Fall of wickets1-10 (Jaggi, 2.3 ov), 2-15 (Dhawan, 3.2 ov), 3-53 (Sangakkara, 8.6 ov), 4-81 (Duminy, 12.2 ov), 5-88 (Chipli, 13.6 ov), 6-124 (Christian, 16.4 ov), 7-127 (Ravi Teja, 17.1 ov), 8-146 (Steyn, 19.4 ov) |