33 పరుగుల తేడాతో డెక్కన్ విజయం
హైదరాబాద్: ఎట్టకేలకు డెక్కన్ చార్జర్స్ సొంత గ్రౌండ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్-4 లో భాగంగా ఇక్కడ బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ తన పూర్తి పోరాట పటిమను కనబరిచి హైదరాబాద్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. 33 పరుగుల తేడాతో డెక్కన్ విజయం సాధించి .. సొంత గ్రౌండ్‌లో గెలవలేదన్న మచ్చను చెరిపేసింది. 176 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూర్ 142 పరుగులకే చాపచుట్టేసి ఓటమిని మూటగట్టుకుంది. ఆది నుంచి బ్యాటింగ్ చేయటానికి ఇబ్బంది పడ్డ రాయల్స్ త్వర త్వరగానే వికెట్లు సమర్పించుకున్నారు.
అగర్వాల్ (17), దిల్షాన్ (7) లు మాత్రమే నమోదు చేశారు. వన్ డౌన్‌లో ప్రమోషన్ పొంది బ్యాటింగ్ వచ్చిన జహీర్‌ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన డివిలియర్స్ (0) కే అవుటయ్యి పెవిలియన్‌లో ప్రేక్షక పాత్ర పోషించాడు. బెంగళూర్ ఆణిముత్యం విరాట్ కోహ్లి ఒంటరి పోరు చేసినా జట్టును ఓటమి కోరలనుంచి బయట పెట్టలేకపోయాడు. కోహ్లి వీరోచితంగా ఆడి 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసినా జట్టుకు విజయాన్ని చేకూర్చలేకపోయాడు. డెక్కన్ బ్యాట్స్‌మెన్ పరుగులకు తోడు.. బౌలింగ్ కూడా తోడవడంతో విజయం సునాయసంగానే వచ్చింది. చార్జర్స్ బౌలర్లలో స్టెయిన్, గోని చెరో మూడు వికెట్లు తీయగా, ఇషాంత్ , మిశ్రాలు తలో వికెట్టు తీశారు.
టాస్ గెలిచిన బెంగళూర్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా డెక్కన్‌ను ఆహ్వానించారు. మొదట రెండు మ్యాచ్‌లు ఓటమితో కసి మీద ఉన్న డెక్కన్ ప్లేయర్స్ ఈ మ్యాచ్‌లో తన పూర్తి ప్రతిభను ప్రదర్శించి జట్టును ముందుకు నడిపించారు. చిప్లీ (61), సంగక్కారా (36), సన్నీ సోహాల్ (38) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో పాలు పంచుకున్నారు.

Deccan Chargers won by 33 runs
Deccan Chargers innings (20 overs maximum) | R | B | 4s | 6s | SR | |||
![]() | S Sohal | c Tiwary b Ninan | 38 | 37 | 5 | 1 | 102.70 | |
![]() | S Dhawan | c Vettori b Khan | 11 | 9 | 2 | 0 | 122.22 | |
![]() | KC Sangakkara*† | c †de Villiers b van der Wath | 36 | 25 | 3 | 1 | 144.00 | |
B Chipli | not out | 61 | 35 | 5 | 3 | 174.28 | ||
![]() | JP Duminy | c Kohli b Khan | 22 | 15 | 2 | 1 | 146.66 | |
![]() | DT Christian | lbw b Khan | 0 | 1 | 0 | 0 | 0.00 | |
Extras | (lb 2, w 3, nb 2) | 7 | ||||||
![]() | ||||||||
Total | (5 wickets; 20 overs) | 175 | (8.75 runs per over) |
Did not bat DB Ravi Teja, A Mishra, DW Steyn, I Sharma, MS Gony |
Fall of wickets1-20 (Dhawan, 2.5 ov), 2-70 (Sohal, 8.6 ov), 3-113 (Sangakkara, 14.4 ov), 4-168 (Duminy, 19.2 ov), 5-175 (Christian, 19.6 ov) |
Bowling | O | M | R | W | Econ | |||
![]() | Z Khan | 4 | 0 | 32 | 3 | 8.00 | (1w) | |
![]() | JJ van der Wath | 4 | 0 | 30 | 1 | 7.50 | (2nb, 1w) | |
S Aravind | 3 | 0 | 26 | 0 | 8.66 | (1w) | ||
DL Vettori | 4 | 0 | 29 | 0 | 7.25 | |||
![]() | R Ninan | 3 | 0 | 34 | 1 | 11.33 | ||
TM Dilshan | 2 | 0 | 22 | 0 | 11.00 |
Royal Challengers Bangalore innings (target: 176 runs from 20 overs) | R | B | 4s | 6s | SR | |||
![]() | MA Agarwal | c Mishra b Gony | 16 | 13 | 2 | 0 | 123.07 | |
![]() | TM Dilshan | c †Sangakkara b Sharma | 7 | 8 | 1 | 0 | 87.50 | |
![]() | Z Khan | b Steyn | 0 | 3 | 0 | 0 | 0.00 | |
![]() | V Kohli | b Gony | 71 | 51 | 5 | 3 | 139.21 | |
![]() | AB de Villiers† | c †Sangakkara b Gony | 0 | 7 | 0 | 0 | 0.00 | |
![]() | SS Tiwary | c †Sangakkara b Mishra | 7 | 10 | 0 | 0 | 70.00 | |
![]() | CA Pujara | c Christian b Steyn | 25 | 15 | 4 | 0 | 166.66 | |
![]() | JJ van der Wath | c †Sangakkara b Steyn | 0 | 1 | 0 | 0 | 0.00 | |
DL Vettori* | not out | 3 | 6 | 0 | 0 | 50.00 | ||
![]() | R Ninan | c †Sangakkara b Christian | 3 | 6 | 0 | 0 | 50.00 | |
S Aravind | not out | 2 | 3 | 0 | 0 | 66.66 | ||
Extras | (lb 3, w 2, nb 3) | 8 | ||||||
![]() | ||||||||
Total | (9 wickets; 20 overs) | 142 | (7.10 runs per over) |
Bowling | O | M | R | W | Econ | |||
![]() | DW Steyn | 4 | 0 | 24 | 3 | 6.00 | (2nb) | |
![]() | I Sharma | 4 | 0 | 21 | 1 | 5.25 | ||
![]() | MS Gony | 4 | 0 | 31 | 3 | 7.75 | ||
![]() | DT Christian | 4 | 0 | 22 | 1 | 5.50 | (2w) | |
![]() | A Mishra | 4 | 0 | 41 | 1 | 10.25 | (1nb) |
Match details |
Toss Royal Challengers Bangalore, who chose to field Points Deccan Chargers 2, Royal Challengers Bangalore 0 |
Twenty20 debut R Ninan (Royal Challengers Bangalore) Player of the match DW Steyn (Deccan Chargers) |
Umpires RE Koertzen (South Africa) and S Ravi TV umpire SK Tarapore Match referee D Govindjee (South Africa) Reserve umpire SS Shamsuddin |