jupally krishna rao Latest Comment తెగిస్తేనే తెలంగాణ: జూపల్లి

తెగిస్తేనే తెలంగాణ: జూపల్లి


హైదరాబాద్: తెలంగాణ ఆసల్యమయితే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి  కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరిక్షించేలా సీమాంధ్ర నేతలు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఆగస్టు 1 తర్వాత ‘తెగిస్తేనే తెలంగాణ’ పేరుతో పార్టీలకతీతంగా పోరాటం చేస్తామని జూపల్లి తెలిపారు.