తెలంగాణ జేఏసీ విద్యార్థుల అరెస్ట్

తెలంగాణ జేఏసీ విద్యార్థుల అరెస్ట్

తాండూరు: రంగారెడ్డి జిల్లాలో తాండూరులో టీడీపీ రేపు నిర్వహించనున్న రణభే రిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ జేఏసీ విద్యార్థులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. రణభేరీ అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించడంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా వారిని అరెస్ట్ చేశారు.