పోలింగ్ బూత్ వద్ద త్రిష ఫైటింగ్

పోలింగ్ బూత్ వద్ద త్రిష ఫైటింగ్












తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళ అమ్మాను, భామ్మను తన తో పాటు తిసుకేల్లింది. అక్కడ ఓటర్ల సంక్య ఎక్కువగా ఉండడం తో త్రిష నేరుగా పోలింగ్ బూత్ వద్దకి వెళ్తుండగా అక్కడి ప్రజలు, పేరున్న హీరోయిన్ కదా అనుకోని పట్టించుకోలేదు
కానీ ఓ మహిళా మాత్రం త్రిష ను అడ్డుకుంది, వారి ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరగడం తో పోలీసులకు ఇందులో కలువ దోసుకోవలిసోచ్దింది. వాళ్ళ భామ్మ వృద్దురాలు కబ్బటి ప్రత్యేక అనుమతి తో విడిచారు. చివరికి త్రిష కు వాళ్ళ అమ్మాకి అందరితో పాటు వెళ్లి ఓటు వేయల్సోచింది. పేరున్న హీరోయిన్ కదా అని అనుకుంటే ఇలాగే అవుతుంది మరి.