పూణే వారియర్స్ 4 వికెట్ల తేడాతో విజయం

పూణే వారియర్స్ 4 వికెట్ల తేడాతో విజయం


 నవీముంబై: యువీ సేన పూణే వారియర్స్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతుంది. వరసగా రెండో విజయాన్ని నమోదు చేసి మిగతాజట్లకు సవాల్ విసురుతోంది. బుధవారం ఇక్కడ కొచ్చితో జరిగిన మ్యాచ్‌లో పూణే వారియర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి తన బ్యాటింగ్ పంచ్‌ను చూపించింది. 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పూణే తొలుత తడబడింది. 54 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఒకింత ఒడిదుడుకులకు లోనయ్యింది. రైడర్ (17)ను వినయ్ కుమార్ తన బౌలింగ్‌లో అద్భుత క్యాట్ అండ్ బౌల్డ్ తో పెవిలియన్‌కు పంపాడు.

అనంతరం స్మిత్ కూడా 24 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటవ్వడంతో.. అప్పటికే క్రీజ్‌లో మన్హాస్, యువరాజ్‌లు ఇన్నింగ్‌ను చక్కదిద్దేయత్నం చేశారు. కానీ యువరాజ్, మన్హాస్ వికెట్లను 78 పరుగులకే చేజార్చుకోవడంతో మళ్లీ పూణే టీమ్‌లో కలవరం మొదలైంది. బ్యాటింగ్ లైనప్‌లో అద్బుతంగా ఉన్న యువీసేనను అడ్డుకోవడం కొచ్చి టస్కర్‌కు భారంగా పరిగణించింది. ఉతప్ప, మనీష్ మిశ్రాలు తమ బ్యాట్‌కు పని చెప్పడంతో పూణేకు విజయం ఖాయమైంది. చివర్లో యువీసేన టపటపా వికెట్లు కోల్పోవడంతో ప్లేయర్స్ స్టాండ్‌లో కలవరం మొదలైంది. చివర్లో మిశ్రా (37) కొచ్చి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడడంతో పూణే విజయం ఖాయమైంది. కొచ్చి బౌలర్లలో బ్రాడ్ హాగ్ రెండు వికెట్లు తీయగా , వినయ్ కుమార్‌, జడేజాలు తలో ఒక వికెట్టు తీశారు.
 
Pune Warriors won by 4 wickets (with 7 balls remaining)


Kochi Tuskers Kerala innings (20 overs maximum) R B 4s 6s SR
View dismissal BB McCullum c †Uthappa b Thomas 0 1 0 0 0.00
View dismissal VVS Laxman b Parnell 0 3 0 0 0.00
View dismissal PA Patel c Smith b Parnell 21 19 4 0 110.52
View dismissal DPMD Jayawardene* c †Uthappa b Parnell 2 3 0 0 66.66
View dismissal BJ Hodge c Kartik b Sharma 39 36 2 2 108.33
View dismissal RA Jadeja c Parnell b Ryder 47 33 3 3 142.42

RV Gomez not out 26 18 3 0 144.44
View dismissal R Vinay Kumar run out (Parnell/†Uthappa) 1 1 0 0 100.00
View dismissal S Sreesanth run out (†Uthappa/sub [NL McCullum]) 1 6 0 0 16.66

RP Singh not out 0 1 0 0 0.00

Extras (b 1, lb 3, w 6, nb 1) 11











Total (8 wickets; 20 overs) 148 (7.40 runs per over)
Did not bat M Muralitharan
Fall of wickets1-0 (McCullum, 0.1 ov), 2-11 (Laxman, 2.2 ov), 3-13 (Jayawardene, 2.5 ov), 4-24 (Patel, 4.5 ov), 5-112 (Hodge, 15.2 ov), 6-113 (Jadeja, 16.1 ov), 7-117 (Vinay Kumar, 16.6 ov), 8-147 (Sreesanth, 19.5 ov)










Bowling O M R W Econ

View wicket AC Thomas 3 0 31 1 10.33


SB Wagh 2 0 10 0 5.00

View wickets WD Parnell 4 0 35 3 8.75 (1w)

M Kartik 4 0 30 0 7.50 (1nb, 1w)
View wicket R Sharma 4 0 18 1 4.50


Yuvraj Singh 1 0 12 0 12.00

View wicket JD Ryder 2 0 8 1 4.00










Pune Warriors innings (target: 149 runs from 20 overs) R B 4s 6s SR
View dismissal JD Ryder c & b Vinay Kumar 17 10 3 0 170.00
View dismissal GC Smith c Singh b Jadeja 24 24 3 0 100.00
View dismissal M Manhas c Jadeja b Hodge 12 19 1 0 63.15
View dismissal Yuvraj Singh* c †Patel b Hodge 8 12 0 0 66.66
View dismissal RV Uthappa b Muralitharan 31 13 3 2 238.46

MD Mishra not out 37 21 2 2 176.19
View dismissal WD Parnell run out (Gomez/Jadeja) 1 5 0 0 20.00

R Sharma not out 10 9 0 1 111.11

Extras (lb 1, w 10) 11











Total (6 wickets; 18.5 overs) 151 (8.01 runs per over)
Did not bat M Kartik, SB Wagh, AC Thomas
Fall of wickets1-31 (Ryder, 3.4 ov), 2-54 (Smith, 7.4 ov), 3-61 (Manhas, 9.5 ov), 4-73 (Yuvraj Singh, 11.2 ov), 5-115 (Uthappa, 14.4 ov), 6-118 (Parnell, 15.4 ov)










Bowling O M R W Econ


RP Singh 3 0 30 0 10.00


S Sreesanth 3 0 21 0 7.00 (4w)
View wicket M Muralitharan 3.5 0 42 1 10.95 (1w)
View wicket R Vinay Kumar 3 0 15 1 5.00 (3w)
View wicket RA Jadeja 4 0 28 1 7.00 (1w)
View wickets BJ Hodge 2 0 14 2 7.00 (1w)
Match details
Toss Kochi Tuskers Kerala, who chose to bat
Points Pune Warriors 2, Kochi Tuskers Kerala 0
Player of the match MD Mishra (Pune Warriors)
Umpires S Asnani and PR Reiffel (Australia)
TV umpire BR Doctrove (West Indies)
Match referee J Srinath
Reserve umpire NA Patwardhan