హైదరబాద్
కాంగ్రెస్ తో తనకు 50 ఏళ్ల బంధం ఉందని అయినా విడిచి పెడుతున్నానని కె.కేశవరావు చెప్పారు. తనకు కాంగ్రెస్ అన్నీ ఇచ్చిందన్నారు. అయినా తనకు తెలంగాణే ముఖ్యం అని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందన్నారు. జాతీయ పార్టీ నుంచి ఉప ప్రాంతీయ పార్టీలోకి వెళ్లడం బాధాకరమేనని చెప్పారు